AP NMMS Key 2024-25 AP NMMS December 2024 Key Download AP NMMS 2024-2025 National Means cum Merit Scholarship Exam 2024-25 Initial Key NMMS December 2024 Final Key AP National Means-cum-Merit Scholarship Scheme (NMMSS) Exam-December 2024 SET-A SET-B SET-C SET-D Key AP-NMMSS-Examination-QuestionPaper-with-Key-2024 AP-NMMSS-Examination-2024-Question-Paper-08-12-2024 pdf
AP NMMS Key 2024-25 ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం ఆంధ్రప్రదేశ్:: విజయవాడ – పత్రికా ప్రకటన
ఈ రోజు అనగా ది: 08-12-2024న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 76514 విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 72095 విద్యార్థులు అనగా 94.22 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. ఈ పరీక్షలు రాష్ట్రంలో ఎంపిక చేసిన 352 పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షకు సంబంధించిన “ప్రాథమిక కీ” 09-12-2024 న విడుదల చేసి కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు ఉంచబడును. ఈ ప్రాధమిక కీ పై అభ్యంతరములు 16-12-2024 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో గల గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ. కె. వి. శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.