కొత్త బైక్ కావాలా? బజాజ్ ప్లాటినా 110 బైక్ కేవలం రూ.22వేలకే లభ్యమవుతోంది. లీటర్ కు 60కి.మీ మైలేజీ కూడా ఇస్తుంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.
కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో అద్భుతమైన ఆఫర్.. అతి తక్కువ ధరకే బజాజ్ బైక్ అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 91వేలకు పైగా ఉండగా.. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ సేల్ ధరలో కేవలం రూ.22వేలకే వస్తోంది. అంతేకాదు.. మైలేజీ కూడా లీటర్‌కు 60కి.మీ రేంజ్ అందిస్తోంది. మీరు కూడా ఇలాంటి బైక్ కోసమే చూస్తుంటే ఇదే అద్భుతమైన అవకాశం.. బజాజ్ ప్లాటినా 110 బైక్ మైలేజ్ మాత్రమే కాదు..
అద్భుతమైన లుక్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఈ బైక్ చూస్తే ఎవరైనా కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే.. ఈ బైక్ మార్కెట్లో ఫుల్ క్రేజ్ ఉంది. మీరు బజాజ్ ప్లాటినా కొనాలనుకుంటే అసలు ఆలస్యం చేయకండి. సెకండ్ హ్యాండ్ మోడల్ అయినప్పటికీ చాలా చౌక ధరకే కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. మళ్లీ ఇంత తక్కువ ధరకు మంచి బైక్ కొనే అవకాశాన్ని కోల్పోతారు. ఈ బైక్‌ను కేవలం రూ.22వేలకే సొంతం చేసుకోవచ్చు.
బజాజ్ ప్లాటినా 110 ఇక్కడ కొనేసుకోండి :
సేల్ ప్రకారం.. బజాజ్ ప్లాటినా 110 పాత మోడల్ OLXలో లిస్ట్ అయింది. ఈ బజాబ్ ప్లాటినా మోడల్ సంవత్సరం 2013. దీని లుక్ ఇప్పటికీ కొత్తగానే ఉంది. కస్టమర్లు కొనేందుకు చాలా ఇష్టపడతారు. ఇప్పటివరకు, ఈ మోడల్ దాదాపు 90 వేల కిలోమీటర్లు నడిచింది.
సెకండ్ ఓనర్ ఈ బైకును OLXలో లిస్ట్ చేశారు. కస్టమర్లు ఈ అద్భుతమైన డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఒకేసారి రూ.22వేలకు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లొచ్చు. మైలేజ్ పరంగా ఇది లీటరుకు 60 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. పాత మోడళ్లకు మార్కెట్లో డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ పాతదే అయినప్పటికీ ఈ బైక్ రేంజ్ అనేక మందిని ఆకట్టుకుంటోంది.
షోరూమ్ ధర ఎంతంటే? :
మీరు షోరూమ్ నుంచి ఈ బజాజ్ ప్లాటినా 110 కొనాలనుకుంటే.. మీరు ధర మొత్తం చెల్లించాలి. ఈ బైక్ ధరను రూ. 91,371గా నిర్ణయించారు. మీరు ఈ బైక్‌ను EMI ఆఫర్‌పై కూడా కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరకే మీరు కొత్త బజాజ్ ప్లాటినాను మీ సొంతం చేసుకోవచ్చు.
మైలేజ్ లీటరుకు 70 కిలోమీటర్లు వస్తుంది. ఇంజిన్ సామర్థ్యం విషయానికి వస్తే.. 115.45cc కలిగి ఉంది. 5 5-స్పీడ్ మాన్యువల్‌లో వస్తుంది. బరువు విషయానికొస్తే.. ఒక క్వింటాల్ 19 కిలోగ్రాములు. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు, సీటు ఎత్తు 807 మిమీ ఉంటుంది.
బజాజ్ ప్లాటినా 110 బైక్ కొనే ముందు, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాదు.. బైక్ కండిషన్ ఎలా ఉంది? మైలేజీ ఎంత ఇస్తుంది? అన్ని సరిగా చూసుకున్నాకే కొనేసుకోవడం బెటర్.