AP News: పలు నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ: డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ల నియామకం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు సంబంధించి జిల్లా సహకార బ్యాంకులు (డీసీసీబీ) మరియు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల (డీసీఎంఎస్) ఛైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

డీసీసీబీ ఛైర్మన్లు:

  • శ్రీకాకుళం – శివ్వల సూర్యనారాయణ (టీడీపీ)

  • విశాఖపట్నం – కోన తాతారావు (జనసేన)

  • కడప – బి. సూర్యనారాయణ రెడ్డి (టీడీపీ)

  • విజయనగరం – కిమిడి నాగార్జున (టీడీపీ)

  • గుంటూరు – మక్కన మల్లికార్జునరావు (టీడీపీ)

  • కృష్ణా – నెట్టెం రఘురామ్ (టీడీపీ)

  • నెల్లూరు – ధనుంజయరెడ్డి (టీడీపీ)

  • చిత్తూరు – అమాస రాజశేఖర్ రెడ్డి (టీడీపీ)

  • అనంతపురం – కేశవరెడ్డి (టీడీపీ)

  • కర్నూలు – డి. విష్ణువర్ధన్ రెడ్డి (టీడీపీ)

డీసీఎంఎస్ ఛైర్మన్లు:

  • శ్రీకాకుళం – అవినాష్ చౌదరి (టీడీపీ)

  • విశాఖపట్నం – కొట్ని బాలాజీ (టీడీపీ)

  • విజయనగరం – గొంప కృష్ణ (టీడీపీ)

  • గుంటూరు – వడ్రాణం హరిబాబు (టీడీపీ)

  • కృష్ణా – బండి రామకృష్ణ (జనసేన)

  • నెల్లూరు – గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)

  • చిత్తూరు – డీ. సుబ్రమణ్యం నాయుడు (టీడీపీ)

  • అనంతపురం – నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)

  • కర్నూలు – జి. నాగేశ్వరయాదవ్ (టీడీపీ)

  • కడప – యర్రగుండ్ల జయప్రకాశ్ (టీడీపీ)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.