ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ త్వరగా డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. ఎవరు ఈజీగా డబ్బు సంపాదిస్తే, మరికొందరు విచిత్రమైన వ్యాపారాల్లో అడుగుపెడుతున్నారు.
ఇదే భాగంగా, ప్రస్తుతం పాత నోట్లకు, పురాతన నాణేలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
ఒకప్పుడు వీటికి అంత విలువ ఉండేది కాదు. కానీ ఇప్పుడు, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో పాత నోట్లు, నాణేల కొనుగోలు, అమ్మకాలు బీభత్సంగా సాగుతున్నాయి. కొందరు అయితే 50 ఏళ్ల పాత నాణేలకు, అరుదైన సిరీస్ నెంబర్ల నోట్లకు లక్షల్లో ధర పెట్టి విక్రయిస్తున్నారు.
రెండు రూపాయల నోటుకు విపరీతమైన డిమాండ్
ప్రస్తుతం మార్కెట్లో 786 సిరీస్ ఉన్న రెండు రూపాయల నోటుకి ఊహించని డిమాండ్ ఉంది. ముస్లిం సమాజంలో 786 సంఖ్యను పవిత్రమైనదిగా భావిస్తారు. అదృష్ట సంకేతంగా పరిగణించి, ఈ నంబర్ ఉన్న నోట్లను భారీ ధరలతో కొనుగోలు చేస్తున్నారు.
ఒక 786 సిరీస్ నెంబర్ ఉన్న రెండు రూపాయల నోటుకు 5 నుండి 6 లక్షల వరకు అందిస్తున్నారు. మీ దగ్గర అలాంటి రెండు మూడు నోట్లు ఉంటే, సుమారు 18 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది.
ఎలా అమ్మాలో తెలుసుకోండి
మీ దగ్గర 786 నెంబర్ ఉన్న రెండు రూపాయల నోట్లు ఉంటే, మీరు దాన్ని OLX, Quikr, CoinBazzar వంటి ఈ కామర్స్ సైట్లలో అప్లోడ్ చేయవచ్చు. కొంతమంది నేరుగా ఫోన్ చేసి, బేరం కుదిరితే, మీరు అనుకున్న ధరకు విక్రయించవచ్చు.
ఈ ట్రెండ్ చూస్తే, పాత నోట్ల విలువ మరింతగా పెరుగుతుందని చెప్పొచ్చు. మీ దగ్గర ఉన్న పాత నోట్లను, పురాతన నాణేల్ని ఓసారి చూసుకోండి. మీ అదృష్టం కూడా అక్కడే దాగి ఉండొచ్చు.
































