BCCI ఈరోజు IPL 2025 షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ను JioHot Star OTT, అలాగే Star Sports మరియు Sports 18 ఛానెల్‌లలో ప్రకటించారు.
ఈ షెడ్యూల్‌ను https://www.iplt20.com/matches/fixturesలో కూడా అప్‌లోడ్ చేశారు.
ఈ సంవత్సరం మార్చి 22న కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ జరగనుంది. టోర్నమెంట్ ఫైనల్ మే 25న జరుగుతుంది.
IPL షెడ్యూల్
మొత్తం 13 వేదికలు, 74 మ్యాచ్‌లు
మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది
ఫైనల్ మే 25న
మొత్తం 65 రోజుల IPL మ్యాచ్‌లు
ఈడెన్ గార్డెన్స్‌లో RCB vs KKRలో మొదటి మ్యాచ్
ఉప్పల్ స్టేడియంలో SRH vs RR మధ్య రెండవ మ్యాచ్
చెన్నైలో CSK VS MI మధ్య మూడవ మ్యాచ్
ప్లే-ఆఫ్, లీగ్ మ్యాచ్‌లు
మే 20 నుండి 25 వరకు ప్లే-ఆఫ్
మార్చి 22 నుండి మే 18 వరకు లీగ్ మ్యాచ్‌లు
70 లీగ్ మ్యాచ్‌లు 4 ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు
మే 20న క్వాలిఫయర్ 1, మే 21న ఎలిమినేటర్ (హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో)
క్వాలిఫయర్ 2, మే 23న ఫైనల్ మ్యాచ్ (ఈడెన్ గార్డెన్స్‌లో)