మళ్లీ భూకంపం వచ్చే అవకాశం

www.mannamweb.com


గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూప్రకంపనలు సాధారణమని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ట్సిట్యూట్ (NGRI) శాస్తవేత్త డా.శేఖర్ తెలిపారు. ‘మళ్లీ భూకంపం వచ్చే అవకాశం ఉంది.

అయితే మా అంచనా ప్రకారం భూప్రకంపనల తీవ్రత 6కు మించకపోవచ్చు. ప్రజలకు భయాందోళనలు అవసరం లేదు. భూకంప తీవ్రత 6 వరకు ఎలాంటి ప్రమాదం లేదు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రత నమోదు అయింది’ అని పేర్కొన్నారు.