Amazon: అతి తక్కువ ధరలకు స్మార్ట్‌ఫోన్లు.. ఆఫర్లు

తక్కువ బడ్జెట్‌ లేదా మిడ్-రేంజ్ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే, IQOO Z9 సిరీస్‌పై ఓ లుక్కేయండి. అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్‌ సేల్‌లో IQOO Z9S 5G, Z9X 5G, Z9 LITE 5G తక్కువ ధరలకు లభిస్తున్నాయి.


అంతేగాక, పలు బ్యాంక్ ఆఫర్లను వాడుకుంటే మరింత తక్కువ ధరకే వీటిని కొనుక్కోవచ్చు.

iQOO Z9s 5G
Z9s 5G, 8GB/128GB వేరియంట్ ధర రూ.20,500. 3D కర్వ్డ్ అమోల్డ్‌ డిస్‌ప్లే (6.77-అంగుళాలు, 120Hz)తో మార్కెట్లో ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌తో పనిచేస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ ఉంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP64 రేటింగ్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడితో రూ.1,250 వరకు తగ్గింపుతో ఈ స్మార్టఫోన్‌ అందుకోవచ్చు.

iQOO Z9x 5G
ఈ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది. Z9x 5G 6000mAh బ్యాటరీతో స్నాప్‌డ్రాగన్ 6 జెన్‌ 1 చిప్‌తో ఇది అందుబాటులో ఉంది. దీని 4GB/128GB వేరియంట్ ధర రూ.10,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.72-అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్‌తో మార్కెట్లో ఉంది. 50ఎంపీ బ్యాక్ కెమెరా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వాడితో రూ.1,250 వరకు తగ్గింపుతో ఈ స్మార్టఫోన్‌ అందుకోవచ్చు.

iQOO Z9 Lite 5G
Z9 Lite 5G ధర రూ.10,573 (4GB/128GB). డైమెన్సిటీ 6300 చిప్‌తో పనిచేస్తుంది. ఇది 6.56-అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్లో లభ్యమవుతోంది. 50ఎంపీ బ్యాక్‌ కెమెరా ఉంటుంది. 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొంటే రూ.1,250 వరకు డిస్కౌంట్‌ వస్తుంది.

Note: అమెజాన్‌లో ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కొనేముందు అమెజాన్‌ వెబ్‌సైట్‌లో లేటెస్ట్ అప్‌డేట్స్‌ చూసుకోవాలి.