UPI Services Stop: రేపు ఈ బ్యాంకు యూపీఐ సర్వీసులు బంద్.. Phonepe, Gpay పనిచేయదు

ఫిబ్రవరి 8, 2025న UPI సేవలకు అంతరాయం కలుగుతుంది. సిస్టమ్ నిర్వహణలో భాగంగా, ఆ రోజు UPI సేవలకు  మూడు గంటల డౌన్‌టైమ్‌ను ప్రకటించింది. అంటే శనివారం అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 03 గంటల వరకు సిస్టమ్ నిర్వహణ కోసం UPI సేవలు నిలిపివేయబడతాయి.


ఈ డౌన్‌టైమ్‌లో, HDFC బ్యాంక్ ఖాతాలు, RuPay క్రెడిట్ కార్డులు, HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్, TPAP లలో UPI లావాదేవీలు పనిచేయవు. అవసరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేయాలని బ్యాంక్ అధికారులు కస్టమర్లకు సూచించారు.

నిలిపివేయబడే సేవలు
HDFC బ్యాంక్ కరెంట్/పొదుపు ఖాతాలు
RuPay క్రెడిట్ కార్డులు
HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్, UPI కోసం HDFC బ్యాంక్ మద్దతు ఇచ్చే థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లు (TPAPలు).

HDFC బ్యాంక్ ద్వారా వ్యాపారి UPI లావాదేవీలు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.