ప్రస్తుతం దేశ వ్యాప్తంగా థియేటర్లలో పుష్ప 2 హంగామా నడుస్తోంది. కాబట్టి క్రిస్ మస్ వరకు పెద్ద లేవీ రిలీజ్ కాకపోవచ్చు. ఇక ఈ వారం థియేటర్లలో సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ అనే డబ్బింగ్ చిత్రం మాత్రమే విడుదలవుతోంది.
మరోవైపు ఓటీటీలో మాత్రం లు, వెబ్ సిరీస్ ల సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ వారం మొత్తమ్మీద సుమారు 30 కు పైగా లు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో మలయాళ థ్రిల్లర్ బొగెన్ విల్లా ఆసక్తి రేపుతోంది. తెలుగులోనూ ఈ స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే ‘సింగం ఎగైన్’, ”డిస్పాచ్’ లతో పాటు ‘హరికథ’ అనే తెలుగు వెబ్ సిరీస్ కూడా చూడదగినవే. మరి డిసెంబర్
రెండో వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే లు వస్తున్నాయో ఒక లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
ద షేప్స్ ఆఫ్ లవ్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 09
ద గ్రేట్ బ్రిటీష్ బేకింగ్ షో హాలీడేస్ సీజన్ 7 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 09
జెమియా ఫాక్స్ (ఇంగ్లిష్ ) – డిసెంబర్ 10
పోలో (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
రగ్డ్ రగ్బీ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
మకల్యాస్ వాయిస్ (ఇంగ్లిష్ ) – డిసెంబర్ 11
మారియా (ఇంగ్లిష్ ) – డిసెంబర్ 11
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సోలిట్యూడ్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
క్వీర్ ఐ: సీజన్ 9 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
ద ఆడిటర్స్ (కొరియన్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
ద కింగ్స్ ఆఫ్ టుపేలో (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 11
హౌ టూ మేక్ మిలియన్స్ బిఫోర్ గ్రాండ్ మా డైస్ (థాయ్ ) – డిసెంబర్ 12
లా పల్మా (నార్వేజియన్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
నో గుడ్ డీడ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
1992 (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 12
క్యారీ ఆన్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 13
డిజాస్టర్ హాలీడే (ఇంగ్లిష్ ) – డిసెంబర్ 13
మిస్ మ్యాచ్డ్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
ట్యాలెంట్ లెస్ టకానో (జపనీస్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 14
అమెజాన్ ప్రైమ్ వీడియో
సీక్రెట్ లెవల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 10
సింగం ఎగైన్ (హిందీ ) – డిసెంబర్ 12
బండిష్ బండిట్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డ్రీమ్ ప్రొడక్షన్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబరు 11
ఎల్టన్ జాన్ (ఇంగ్లిష్ మూవీ) – డిసెంబర్ 13
హరికథ (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
ఇన్విజబుల్ (స్పానిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
బూకీ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
పారిస్ & నికోల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – డిసెంబర్ 13
బుక్ మై షో
డ్యాన్సింగ్ విలేజ్: ద కర్స్ బిగిన్స్ (ఇండోనేసియన్ ) – డిసెంబరు 10
ద క్రో (ఇంగ్లిష్ ) – డిసెంబరు 10
సోనీ లివ్
బొగెన్ విల్లా (తెలుగు డబ్బింగ్ ) – డిసెంబర్ 13
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త లు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.