BHELలో 760 ఉద్యోగాలు.. ఐటీఐ పాసైన చాలు.. డైరెక్ట్ జాబ్..

భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), తిరుచ్చి అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.


అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 08.

పోస్టుల సంఖ్య: 760.

పోస్టులు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 120, టెక్నీషియన్ అప్రెంటీస్ 90, ట్రేడ్ అప్రెంటీస్ 550.

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఏ, బి.కాం, బి.టెక్/ బీఈ, డిప్లొమా, ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18 ఏండ్ల నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 28.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 15.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.