ద్రోణి ఎఫెక్ట్.. ఏపీకి ఉరుములతో కూడిన భారీ వర్షాలు.. ఒకట్రెండు ప్రాంతాల్లో

www.mannamweb.com


నిన్నటి రోజున జార్ఖండ్, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌పై గల ఉపరితల అవర్తనం ఇప్పుడు పశ్చిమ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది.

సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి తమిళనాడు అంతర్భాగం గుండా కొమోరిన్ ప్రాంతం వరకు తక్కువగా గుర్తించబడినది.

—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————————

ఈరోజు :-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు.. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
————————————–

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:-
—————-
ఈరోజు, రేపు:-

ఎల్లుండి:-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది