తీగ జాతికి చెందిన నల్లేరు మొక్కను వజ్రవల్లి, అస్థి సంహారక అని పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. నల్లేరు తీగ వల్లన కలిగే లాభాలు గ్రామాల్లో ఉండే వారికి ఈ మొక్కపై అవగాహన ఎక్కువ.
నల్లేరులో కాల్షియం, విటమిన్ సీ, సెలీనియం, క్రోమియం, విటమిన్ బీ, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా అంటాయి. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
నల్లేరులో కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సీ, కాల్షియమ్, సెలీనియమ్, క్రోమియం, విటమిన్ బి, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచటమే కాకుండా ప్రక్కన వుండే కండరాల కూడా శక్తినిస్తుంది. విరిగిన ఎముకలు సులభంగా అతుక్కుంటాయి.
మహిళల్లో మెనోపాజ్ లక్షణాల్లోముఖ్యమైన ఎముకల బలహీనత చాలా ముఖ్యంది చెబుతారు. నల్లేరులో పీచు అధికంగా ఉండటం వలన పైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్‌కు సంబంధించిన దోషాలు తొలగిపోతాయట. అంతేకాదు ప్లాస్టిక్ నిరోధించే గుణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు.
నల్లేరులో నొప్పి నివారణ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్ప్రిన్ మాత్రకి సమానంగా ఉండే ఇందులోని ఔషధగుణం నొప్పి నివారణకు బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నల్లేరులో యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నల్లేరు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు.
ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా, వాటికి శక్తి నిస్తుంది. నల్లేరు తీగ రసంతో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నల్లేరులోని పీచు ఫైల్స్ సమస్యను తగ్గిస్తుంది. నల్లేరు రసంలో నెయ్యి, పంచదార కలిపి తాగితే పీరియడ్స్ సంబంధించిన సమస్యలు తొలిగిపోతాయట. చివరగా ఒక్క విషయం దీన్ని కోసినా, కొరికినా దురద వస్తుంది. అందుకోసం కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు.