వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దైంది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. తిరుమల పర్యటన గురించి మాట్లాడే అవకాశం ఉంది.
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దయ్యింది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. వైసీపీ నేతలకు పోలీసుల ముందస్తు నోటీసులు, తిరుపతి జిల్లావ్యాప్తంగా ఆంక్షలు, డిక్లరేషన్ అంశంపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు తిరుపతి జిల్లాలో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి.
































