పండగకు ముందు బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన ధరలు

www.mannamweb.com


బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు బంగారం కొనాలనే ప్లాన్‌ చేస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారం ఉంటే ఆర్థికంగా ఎంతో భరోసా ఉంటుంది.

మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈరోజు (2 అక్టోబర్ 2024) బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు, మూడు రోజులుగా తగ్గుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900.

➦ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 ఉంది.

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,640, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,050 ఉంది.

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 ఉంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 వద్ద నమోదైంది.

➦ ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,900 ఉంది.

➦ ఇక బంగారం ధర స్వల్పంగా తగ్గుతుంటే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. సిల్వర్‌ ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.94,900 వద్ద ఉంది.

అయితే పైన పేర్కొన్న ఈ బంగారం ధరలు జీఎస్టీ, టీసీఎస్‌ వంటివి కలిపి ఉండవు. మీరు కొనుగోలు చేసిన తర్వాత వేరేగా చెల్లించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెచ్చు తగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి ఉండొచ్చు.