తెలుగు రాష్ట్రాల భక్తుల మనసు దోచిన ప్రసాదాలు ఇవే.. ఒక్కో మహా ప్రసాదం వెనుక ఒక్కో విశిష్టత.

తిరుమల శ్రీవారి చెంత లడ్డూ ప్రసాద పరిమళం ఎంతంటే ఏం చెప్పగలం..? అన్నవరం సత్యదేవుడికి నివేదించే గోధుమ నూక ప్రసాదం గుండెకు ఎంతెంత హాయికరం..? మంత్రాలయం రాఘవేంద్రుడి మఠంలో దొరికే పరిమళ ప్రసాద..


తాకితేనే భక్తి ప్రపూర్ణం. సింహాచలం ప్రసాదం తింటే.. అక్కడికెళ్లి అప్పన్నస్వామి దర్శన భాగ్యం చేసుకున్నట్టే.. శబరిమలై అయ్యప్ప సన్నిధిలో అరవణ పాయసం.. అరచేత దక్కిన పుణ్యఫలం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.