ప్రముఖ జర్మనీ ఆడియో ప్రొడక్ట్స్ బ్రాండ్ Blaupunkt ఇటీవల ఇండియాలో విడుదల చేసిన 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మొదలు నెంబర్ 50CSGT7022 పై ఈ డీల్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని ఈ రోజు 38% డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకే అందించింది.
ఈ స్మార్ట్ టీవీని బ్యాంక్ ఆఫర్ తో మరింత చవక ధరకు అందుకోవచ్చు. Federal మరియు IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ 24 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు Mali Quad-core GPU తో పని చేస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ 60W సౌండ్ అవుట్ పుట్ అందించే పవర్ ఫుల్ స్పీకర్లు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ Netflix, Prime Video, YouTube మరియు మరిన్ని యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ లో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, HDMI (eARC) మరియు Ethernet వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.