అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు, కేసు విత్ డ్రా చేసుకుంటానని తెలిపిన మృతురాలు రేవతి భర్త, అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని వెల్లడి

www.mannamweb.com


సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు.
పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. తాజాగా నాపంల్లి కోర్లు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు
అల్లు అర్జున్‌కు షాక్, 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, చంచల్‌గూడ జైలుకు తరలించనున్న పోలీసులు