మను భాకర్‌కు ఖేల్ రత్న అవార్డు..

2024 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్ విజేత మను భాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్, హాకీ లెజెండ్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వరించింది.


అదే విధంగా గతేడాది క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 32 మందిని అర్జున అవార్డుతో కేంద్రం సత్కరించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.