ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గుంటూరు, 31 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 22వ తేదీలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులతో ఏదైనా డిగ్రీ, 55% మార్కులతో పీజీ, మరియు అభ్యర్థి తెలుగు/ఇంగ్లీష్ భాషలలో (చదవడం/రాయడం) ప్రావీణ్యం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు పరిమితి: 31.10.2024 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.26,080 – రూ.57,860.
Pay Scale & Emoluments: The scale of pay for the post of Asst. Manager is presently Rs.26080 – 1230 / 2 –28540 – 1490/ 12 – 46420 – 1740/ 2 – 49900 – 1990 / 4 – 57860 (21 stages) +6 stagnation increments of Rs.1990/- each biannually after reaching maximum in the scale.
(At present the total starting emoluments are around Rs.44,610/- per month, inclusive of DA & HRA at the current rates.)
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్.
దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.700; ఎస్సీ/ఎస్టీ/పీసీ/మాజీ సైనికుల అభ్యర్థులకు రూ.500.
ముఖ్యమైన తేదీలు…
* ఆఫ్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 22-01-2025