Laurene Powell: కుంభమేళా స్నానం.. కుదుటపడ్డ స్టీవ్ జాబ్స్‌ సతీమణి ఆరోగ్యం

www.mannamweb.com


యాపిల్ కంపెనీ మాజీ CEO దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ మహా కుంభమేళాలో అస్వస్థతకు గురయ్యారు.

లఖ్‌నవూ: యాపిల్ కంపెనీ మాజీ CEO దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ మహా కుంభమేళాలో అస్వస్థతకు గురయ్యారు. అధిక సంఖ్యలో భక్తుల వల్ల లారీన్ అస్వస్థతకు గురైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.