ఇంట్లో 28 కిలోలు బరువు తగ్గిన ఒక మహిళ అనుసరించే మెనూ ఇది

బరువు పెరగడం ఇప్పుడు ప్రపంచానికే పెద్ద సమస్యగా మారిపోయింది. బరువు పెరగడం సులువుగదా మారి, బరువు తగ్గడం కష్టంగా మారింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో బరువు తగ్గే చిట్కాలు బాగా వైరల్ అవుతున్నాయి.


ఒక మహిళ తాను 28 కిలోలు ఎలా తగ్గిందో రీల్ చేసి పెట్టింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ యూజర్ దీక్షా. ఆమె సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టు కూడా. ఆమె ఎలాంటి డైట్ తీసుకోవడం ద్వారా బరువు తగ్గిందో వివరించింది. డైట్ ప్లాన్‌ను అనుసరించేటప్పుడు గుర్తుంచుకోవలసిన బరువు తగ్గడాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు.

డైట్ ప్లాన్

ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో దీక్షా తాను అల్పాహారంలో, మధ్యాహ్న భోజనంలో, డిన్నర్లో ఏం తిన్నాదో వివరించింది. తన వెయిట్ లాస్ జర్నీలో 28 కిలోల బరువు ఎలా తగ్గిందో, ఏ డైట్ ఫాలో అయ్యిందో తెలిపింది.

మార్నింగ్ డ్రింక్
ఆప్షన్ 1: కొత్తిమీర, సెలెరీ సీడ్, అల్లం వాటర్

ఆప్షన్ 2: జీరా వాటర్

దీక్ష ఉదయం పైన చెప్పిన రెండు పానీయాలలో ఒకటి తాగిన తర్వాత తన మెటబాలిజం స్టార్ట్ అవ్వడానికి వాకింగ్ కు వెళ్తుంది.

2. బ్రేక్ ఫాస్ట్

ఆప్షన్ 1: 2 గుడ్లు + 1 ప్యాకెట్ మష్రూమ్

ఆప్షన్ 2: కూరగాయలు, పుదీనా చట్నీతో పెసరపప్పు చిల్లా

పైన చెప్పిన రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకుని వాటితో టేస్టీ బ్రేక్ ఫాస్ట్ వండుకుని దీక్షా చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.