ఈమధ్య ఢిల్లీలో ఏసీ పేలి ఒకరు చనిపోయారు. దీంతో ఏసీతో కూడా ప్రమాదకరం అనే విషయం తెలిసొచ్చింది. నేపథ్యంలో, ఏసీని సరిగ్గా చూసుకోవడం చాలా అవసరం. ఏసీలో ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటిని ఎలా సరిచేయాలో చూద్దాం.
AC మెయింటెనెన్స్ టిప్స్: ఎండాకాలం మొదలైపోయింది. రోజుకు 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఎండలు నమోదు అవుతుండటంతో చాలామంది ఇళ్లలో చాలా నెలలుగా మూలన పడిన ఎయిర్ కండీషనర్లు (ఏసీలు) ఇప్పుడు పనిచేయడం మొదలుపెట్టాయి. కానీ ఏసీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. ఢిల్లీలోని కృష్ణానగర్‌లో ఉన్న ఒక ఏసీ రిపేర్ చేసే షాపులో ఒక ఏసీ ఒక్కసారిగా పేలింది. దీంతో మోహన్ లాల్ అనే వ్యక్తి చనిపోయాడు