తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త.

రైతులకు అదిరిపోయే శుభవార్త.. తెలంగాణలో భూగర్భ జలాలు తగ్గిపోవడం, నీటి కొరత కారణంగా చాలా చోట్ల వరి పంట ఎండిపోతోంది. ఈ నేపథ్యంలో రైతులకు సహాయం చేయడానికి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతులకు పరిహారం అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంటల వివరాలను సేకరించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. గ్రామాలు, క్లస్టర్లలో ఎండిపోతున్న పంటల వివరాలను సేకరించాలని వ్యవసాయ శాఖ మండల అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.