Jio Recharge Plan: ఎక్కువ డేటా కొరకు జియో కొత్త రీచార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో Rs.1049 ప్లాన్: 84 డేస్ అన్లిమిటెడ్ కాల్స్, డైలీ 2GB డేటా & మోర్!


భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో, తన యూజర్ల కోసం క్రమం తప్పకుండా కొత్త ప్లాన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంది. ఇప్పుడు హెవీ ఇంటర్నెట్ యూజర్స్ కోసం Rs.1049 ప్లాన్ ను లాంచ్ చేసింది. దీని ఫీచర్స్ గురించి ఇక్కడ మరింత తెలుసుకుందాం.

Rs.1049 ప్లాన్ హైలైట్స్:

  • 84 డేస్ వాలిడిటీ
  • అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్
  • డైలీ 100 SMS
  • డైలీ 2GB హై-స్పీడ్ డేటా
  • 50GB జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్ (ఫ్రీ)
  • 90 డేస్ జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్
  • జియో టీవీ యాప్ ద్వారా Jio5, SonyLIV వంటి OTT ప్లాట్ఫారమ్స్ యాక్సెస్

రిలయన్స్ జియో 460 మిలియన్+ సబ్స్క్రైబర్స్ తో భారతదేశంలో నంబర్ 1 టెలికాం ఆపరేటర్ గా నిలిచింది. ఈ కంపెనీ అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎమ్ఎస్, హై-స్పీడ్ డేటా వంటి అనేక బెనిఫిట్స్ తో వివిధ రీఛార్జ్ ప్లాన్స్ ను ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం జియో 5G, 4G, మరియు 4G+ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.