IPL 2025 TV Sale : అమెజాన్‌లో ఐపీఎల్ 2025 టీవీ సేల్ ప్రారంభమైంది. శాంసంగ్, సోనీ, టీసీఎల్ వంటి టాప్ బ్రాండ్ల స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో ఐపీఎల్ 2025 స్మార్ట్‌టీవీ సేల్.. శాంసంగ్, సోనీ, TCL టీవీలపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
IPL 2025 TV Sale : కొత్త స్మార్ట్‌టీవీ కొనేందుకు చూస్తున్నారా? IPL 2025 అమెజాన్ ఇండియా టీవీ సేల్ ప్రారంభమైంది. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 23 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. వారం రోజుల పాటు ఈ సేల్ కొనసాగనుంది.
క్రికెట్ సీజన్ సమయంలో భారీ స్క్రీన్ కలిగిన స్మార్ట్‌టీవీల్లో మ్యాచ్ వీక్షించేందుకు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఐపీఎల్ ప్రియుల కోసం అమెజాన్ Samsung, Sony, LG, Xiaomi, Vu, TCL, Toshiba వంటి ఇతర బ్రాండ్ల టీవీలపై 65% వరకు తగ్గింపును అందిస్తోంది.
కాంపాక్ట్ 43-అంగుళాల మోడళ్ల నుంచి 75-అంగుళాల భారీ సెటప్‌ల వరకు అన్ని టీవీ మోడల్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ టీవీని ఎంచుకుని కొనేసుకోవచ్చు.
స్మార్ట్ టీవీ డీల్స్ ఫుల్ లిస్టు ఇదిగో :
- TCL 43″ మెటాలిక్ బెజెల్-లెస్ 4K UHD గూగుల్ టీవీ – ₹20,990
ఫీచర్లు : 4K HDR, డైనమిక్ కలర్ ఎన్‌హాన్స్‌మెంట్, డాల్బీ ఆడియో - Xiaomi 43″ A Pro 4K Dolby Vision గూగుల్ టీవీ – ₹23,999
ఫీచర్లు : డాల్బీ విజన్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ 2, గూగుల్ అసిస్టెంట్ - Vu 55″ Pro Series 4K QLED గూగుల్ టీవీ – ₹28,499
ఫీచర్లు : డాల్బీ ఆడియో, ఐ కేర్ మోడ్, 48W సరౌండ్ సౌండ్ స్పీకర్లు - Samsung 43″ D Series Crystal 4K UHD TV – ₹30,990
ఫీచర్లు : 4K అప్‌స్కేలింగ్, మోషన్ ఎక్స్‌సిలరేటర్, పర్‌కలర్ - Vu 50″ Vibe Series QLED గూగుల్ టీవీ – ₹31,990
ఫీచర్లు : ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్, 4K Ultra HD, గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ - LG 55″ 4K UHD స్మార్ట్ LED టీవీ – ₹41,990
ఫీచర్లు : HDR10 Pro, AI సౌండ్, స్మార్ట్ అసిస్టెంట్, గేమింగ్ సపోర్ట్ - TCL 65″ మెటాలిక్ బెజెల్-లెస్ 4K UHD గూగుల్ టీవీ – ₹46,990
ఫీచర్లు : డైనమిక్ కలర్ ఎన్‌హాన్స్‌మెంట్, 4K HDR, T-స్క్రీన్ - Sony 55″ Bravia XR 4K UHD Google TV – ₹58,490
ఫీచర్లు : 4K X-రియాలిటీ PRO, మోషన్‌ఫ్లో XR, HDR సపోర్ట్ - Toshiba 75″ 4K UHD Google TV – ₹75,999
ఫీచర్లు : డాల్బీ విజన్ అట్మాస్, AI 4K అప్‌స్కేలింగ్, HDR10, స్పోర్ట్స్ మోడ్ - Samsung 75″ D Series Crystal 4K UHD TV – ₹94,990
ఫీచర్లు : 4K అప్‌స్కేలింగ్, HDR, స్మార్ట్‌థింగ్స్ ఇంటిగ్రేషన్
పేమెంట్ ఆఫర్లు :
- HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIతో ₹4,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్.
- Amazon Pay ICICI Bank క్రెడిట్ కార్డ్తో ప్రైమ్ సభ్యులకు 5% క్యాష్‌బ్యాక్.
- ప్రైమ్ కాని యూజర్లకు 3% డిస్కౌంట్.
- Amazon Pay Later వినియోగదారులు ₹60,000 వరకు క్రెడిట్ పొందవచ్చు.































