Redmi A5 : కేవలం ₹6,499కు ఇంప్రెసివ్ ఫీచర్లతో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్!

షియోమీ ఇండియాలో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ రెడ్మీ A5ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ అధిక ఫీచర్లతో, తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా ఫీచర్ ఫోన్ నుండి స్మార్ట్ఫోన్ కి మారాలనుకునే వినియోగదారులకు ఇది ఉత్తమ ఎంపిక.


రెడ్మీ A5 ప్రధాన ఫీచర్లు:

  • 6.88-ఇంచ్ HD+ డిస్ప్లే (120Hz రిఫ్రెష్ రేట్)

  • యాక్టా కోర్ T7250 ప్రాసెసర్

  • 4GB RAM + 128GB స్టోరేజ్ (1TB వరకు మెమరీ విస్తరణ)

  • 32MP రియర్ కెమెరా + 8MP ఫ్రంట్ కెమెరా

  • 5,000mAh బ్యాటరీ (15W ఫాస్ట్ చార్జింగ్)

  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్

  • 3.5mm హెడ్ఫోన్ జాక్, ఎఫ్ఎం రేడియో

  • స్మడ్జ్-రెసిస్టెంట్ ఫినిష్

రెడ్మీ A5 ధర & వేరియంట్లు:

  • 3GB + 64GB – ₹6,499

  • 4GB + 128GB – ₹7,499

ఈ ఫోన్ పాండిచేరి బ్లూ & జస్ట్ బ్లాక్ కలర్ ఎంపికల్లో అవేలబుల్. ఫ్లిప్కార్ట్ మరియు షియోమీ అధికారిక వెబ్సైట్ల ద్వారా ఇప్పటికే సేల్ ప్రారంభమైంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.