పోలీస్‌ కానిస్టేబుల్ అభ్యర్ధులకు అలర్ట్.. తుది రాత పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌! ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియకు సంబంధించి, 2022లో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయబడింది. దరఖాస్తుదారుల సంఖ్య 5,03,487 మంది. 2023 జనవరిలో జరిగిన ప్రాథమిక పరీక్షకు 4.59 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 95,208 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. ఈ పరీక్ష కూడా ఆబ్జెక్టివ్ రూపంలో ఒకే పేపర్‌గా నిర్వహించబడుతుంది.


పాలిసెట్-2025 హాల్‌టికెట్లు విడుదలైయ్యాయి. పరీక్ష తేదీ ఏప్రిల్ 30, 2025. హాల్‌టికెట్లను AP SBTE (State Board of Technical Education & Training) అధికారిక వెబ్‌సైట్ (https://apsbtet.net.in) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.