అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 మే 1న ప్రారంభమవుతోంది! ప్రధాన బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, హోమ్ అప్లయన్సెస్పై అతిపెద్ద డిస్కౌంట్లు అందుబాటులో ఉండబోతున్నాయి. ప్రైమ్ మెంబర్లకు ఏప్రిల్ 30 రాత్రి 12 గంటల నుంచే ప్రారంభమవుతుంది.
టాప్ స్మార్ట్ఫోన్ డీల్స్:
-
స్యామ్సంగ్ గెలాక్సీ S24 Ultra: ₹1,34,999 కు బదులుగా ₹84,999 మాత్రమే!
-
ఐఫోన్ 15: ₹69,900 నుండి ₹57,749కు లభ్యం.
-
వన్ ప్లస్ 13R: ₹39,999కు అందుబాటులో ఉంటుంది.
-
షావోమీ 14: ₹32,999కు అవేలబుల్.
-
iQOO Neo 10R: ₹31,999 నుండి ₹24,999కు డిస్కౌంట్!
బ్యాంక్ ఆఫర్లు & ఎక్స్ట్రా బెనిఫిట్స్:
-
HDFC క్రెడిట్ కార్డుతో 10% ఇంస్టంట్ డిస్కౌంట్.
-
అమెజాన్ పే ICICI కార్డుతో 5% క్యాష్బ్యాక్.
-
పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు & No-Cost EMI ఎంపికలు.
అదనపు డీల్స్:
ల్యాప్టాప్లు, టీవీలు, ఎయిర్ కండీషనర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్లపై కూడా భారీ ఆఫర్లు ఉంటాయి. మరిన్ని వివరాలకు అమెజాన్ అధికారిక వెబ్సైట్ ని చూడండి.
































