లోకో పైలట్ ఉద్యోగ అవకాశం – 2024
RRB (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్) దేశవ్యాప్తంగా 9,970 లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.
ముఖ్య వివరాలు:
-
దరఖాస్తు ప్రారంభ తేదీ: 12 ఏప్రిల్ 2024
-
దరఖాస్తు చివరి తేదీ: 11 మే 2024 (కేవలం 5 రోజులు మాత్రమే మిగిలివేయి!)
-
ఆన్లైన్ దరఖాస్తు లింక్: RRB ఆఫీషియల్ వెబ్సైట్
పోస్టులు విభాగాల వారీగా:
-
సికింద్రాబాద్: 1,500
-
అజ్మీర్: 820
-
అహ్మదాబాద్: 497
-
భువనేశ్వర్: 928
-
చెన్నై: 362
-
ముంబై: 740
-
కోల్కతా: 720
-
రాంచీ: 1,213
-
ఇతర డివిజన్లు: మొత్తం 9,970 పోస్టులు
అర్హత:
-
10వ తరగతి (SSC) + ITI (సంబంధిత ట్రేడ్)
లేదా -
డిప్లొమా ఇన్ ఇలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్ ఇంజినీరింగ్ (3 సంవత్సరాలు).
సాలరీ:
-
రూ. 19,900 – 63,200 (7వ CPC పే స్కేల్ ప్రకారం).
దరఖాస్తు ప్రక్రియ:
-
ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.
-
RRB యొక్క అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి, సరైన డివిజన్ ఎంచుకోండి.
-
ఫీజు చెల్లించి, ఫారమ్ సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన లింకులు:
గమనిక: దరఖాస్తు చివరి తేదీ మే 11, 2024, కాబట్టి త్వరగా దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగ అవకాశాన్ని ఇష్టపడే వారితో షేర్ చేయండి!
































