Tirumala Darshan: 10 అడుగుల దూరం నుంచి శ్రీవారి దర్శనభాగ్యం.. ఎవరికో తెలుసా?

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం అనుభవించిన ప్రతి భక్తుడికీ అది జీవితాంతం గుర్తుండిపోయే అమూల్యమైన క్షణం. స్వామివారిని దర్శించే దూరం ఎంత ఉన్నప్పటికీ, భక్తి భావంతో కూడిన ఆ దర్శనం మనస్సుకు శాంతినీ, ఆనందాన్నీ ఇస్తుంది.


మీరు ఇప్పటివరకు ఏ దర్శన విధానంలో శ్రీవారిని దర్శించారు?

  • సర్వదర్శనం/టైమ్ స్లాట్ ద్వారా 80-90 అడుగుల దూరం నుంచి?

  • ఆర్జిత సేవలు (కల్యాణోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలు) ద్వారా?

  • విఐపీ బ్రేక్ దర్శనంలో 30-40 అడుగుల దగ్గర నుంచి?

  • సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవ వంటి నిత్య సేవల ద్వారా 10 అడుగుల లోపల?

  • సాత్తుమోర సేవ ద్వారా 12 అడుగుల దగ్గర నుంచి?

గోవిందా! గోవిందా! అనే పవిత్ర నామ స్మరణతో శ్రీవారి కరుణ మనపై నిత్యం కురిస్తుంది. మీ దర్శన అనుభవాన్ని మర్చిపోకుండా, మళ్లీ మళ్లీ తిరుమలకు వెళ్లి శ్రీవారి అనుగ్రహాన్ని పొందే భాగ్యం కలుగాలని ప్రార్థిస్తున్నాను. 🙏

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.