ఏపీలోని ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాలు వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళారా?

ఈ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వాడపల్లి వెంకన్న స్వామి దేవాలయం అని కూడా అంటారు


భక్తులు 7 శనివారాల వెంకన్న అంటారు

భక్తులు 7 శనివారాలు నిరంతరం 11 ప్రదక్షిణలు చేస్తే వెంకటేశ్వరుడు ప్రసన్నుడై కోరికలు తీరుస్తాడని నమ్మకం

అందువల్ల ప్రతి శనివారం ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు

ఈ ఆలయాన్ని “కోనసీమ తిరుపతి” అని పిలుస్తారు

ప్రతి సంవత్సరం శ్రీ స్వామి వారి తీర్థం వార్షిక ఉత్సవం నిర్వహిస్తారు

ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు గోవిందనామాలతో నిండి ఉంటుంది

ఇది వాడపల్లి గ్రామం, తూర్పు గోదావరి, ఆంధ్ర ప్రదేశ్ గోదావరి నది ఒడ్డున ఉంది

వాడపల్లి రావులపాలెం నుండి 10 కి.మీ దూరంలో ఉంది

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.