సరస్వతీ నది పుష్కరం: త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు

సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్న మహిళలు


తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్దనున్న త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు కొనసాగుతున్నాయి.

మే 15న ప్రారంభమైన పుష్కరాలు మే 26 వరకు కొనసాగుతాయి

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రతో పాటు చత్తీస్‌గఢ్ నుంచి భక్తులు పుష్కర స్నానాలకు హాజరవుతున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.