సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ‘వందే భారత్ స్లీపర్’.. టికెట్ ధర ఎంత?

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ‘వందే భారత్ స్లీపర్’ ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు రైల్వేశాఖ యోచన లో ఉంది.


1667 కి.మీ దూరాన్ని ఒక్క రోజులోనే రైలు చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరి.. తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది రైలు.

థర్డ్ AC ధర రూ.3600, సెకండ్ AC రూ.4800, ఫస్ట్ AC రూ. 6వేలు వరకు టిక్కెట్ ధరలు ఉండే అవకాశం ఉంది.

  • సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ‘వందే భారత్ స్లీపర్’
  • సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు రైల్వేశాఖ యోచన
  • 1667 కి.మీ దూరాన్ని ఒక్క రోజులోనే చేరనున్న రైలు
  • ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరి.. తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్న రైలు
  • థర్డ్ AC ధర రూ.3600, సెకండ్ AC రూ.4800, ఫస్ట్ AC రూ. 6వేలు వరకు టిక్కెట్ ధరలు ఉండే అవకాశం
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.