చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. టీడీపీని వీడి వైసీపీలో చేరారు కీలక నేత. టీడీపీ పార్టీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరారు.
ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రమణ్యం.
TDP
Senior leader Sugavasi Balasubramaniam joins YSRCPనాలుగు దశాబ్ధాలుగా టీడీపీలో ఉంది సుగవాసి కుటుంబం.. గత 2024 ఎన్నికల్లో రాజంపేట నుండి టీడీపీ తరపున పోటీ చేసి ఓడారు సుగవాసి. ఇక తాజాగా టీడీపీ కి రాజీనామా చేశారు సుగవాసి బాలసుబ్రమణ్యం. ఇవాళ వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు సుగవాసి బాలసుబ్రమణ్యం.
































