శాస్త్రవేత్తలకే అంతుచిక్కని ప్రకృతి రహస్యాలు

ఈ ప్రకృతి ఎన్నో రహస్యాలకు నిలయం. ఇవి కట్టిపడేసే పచ్చటి అందాల తోపాటు అర్థంకాని సహజ నిర్మాణాలు వేలకొద్ది సందేహలను రేకెత్తిస్తుంది.


ముఖ్యంగా థ్రిల్‌ కోరుకునే ఔత్సాహిక పర్యాటకులు చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలివే.

బ్యాలెన్సింగ్ రాక్, మహాబలిపురం: కృష్ణుడి వెన్న బంతిగా పిలిచే భారీ గ్రానైట్‌.

ఓనార్ క్రేటర్ సరస్సు, మహారాష్ట్ర: 52వేళ ఏళ్ల నాటి ఉల్సాపాతం ద్వారా ఏర్పడిన లోనార్‌ సరస్సు ఇది.

మాగ్నెటిక్ హిల్, లడఖ్: ఇంజిన్ శక్తి తో పనిలేకుండా వెళ్తున్న అనుభూతినిస్తుంది.

బురద అగ్నిపర్వతాలు అండమాన్ & నికోబార్‌: లావాకు బదులుగా బూడిద బురదను ఉప్పొంగిస్తుంది

ఓడ్ రాక్, మౌంట్ అబు, రాజస్థాన్: ఈ సరస్సు వద్ద సహజంగా చెక్కిన శిలా నిర్మాణాలు పర్యాటకులను విస్తుపోయేలా చేస్తాయి

ఎపార్కియన్ అన్‌కన్ఫార్మిటీ, తిరుమల:భౌగోళిక స్మారక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఇది హిమాలయాలు, డైనోసార్ల కంటే సుమారు 2.5 బిలియన్ ఏళ్ల నాటిది

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.