టాటా మోటార్స్ సరికొత్తగా భారతీయ ఫ్యామిలీల కోసం కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో కొత్త టాటా నెక్సాన్ ను లాంచ్ చేసింది. నెక్సాన్ ను రీడిజైన్ చేస్తూ అద్భుతమైన పెర్ఫార్మన్స్, అధునాత ఫీచర్స్,మంచి సేఫ్టీ ఎలిమెంట్స్ తో బడ్జెట్ రేంజ్ కారుగా మార్కెట్ లో తీసుకువచ్చింది.కొత్త టాటా నెక్సాన్ ఫీచర్స్ ,స్పెసిఫికేషన్స్,మైలేజ్,ధర గురించిన విషయాలు చూద్దాం.
ఇంజన్
1.2L టర్బో పెట్రోల్ ఇంజన్
మైలేజ్ 17kmpl వరకు ఇస్తుంది
డీజిల్ ఇంజన్ 24kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.
ev మోడల్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ 465 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
ఫీచర్స్
10 .25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్
ఆండ్రాయిడ్ ఆటో ఆప్షన్
ఆపిల్ కార్ ప్లే
వైర్లెస్ ఛార్జింగ్
ప్రీమియం సౌండ్ సిస్టం
మంచి వెంటిలేటెడ్ సీట్లు
ఎయిర్ ప్యూరీఫైర్
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
LED లైట్స్ ,Y షేప్ టెయిల్ లాంప్స్ ,స్పోర్టి బంపర్లు ,న్యూ అల్లోయ్ వీల్స్
సేఫ్టీ ఫీచర్స్
6 ఎయిర్ బ్యాగ్స్
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం
ట్రాక్షన్ కంట్రోల్
హిల్ హోల్డ్
ట్రై ప్రెషర్ మొనిటరింగ్ సిస్టం
ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం
ABS బ్రేకింగ్ సిస్టం
గ్లోబల్ NCAP క్రాష్ టెస్టింగ్ లో 5 స్టార్ రేటింగ్ బెంచ్ మార్క్ సాధించింది.
ధరలు
ఇక్కడ మొత్తం వేరియంట్స్ ఎక్స్ షో రూమ్ ధరలు ఇవ్వబడ్డాయి
smart వేరియంట్ పెట్రోల్ వెర్షన్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షో రూమ్ ధర 8 లక్షలు
smart+ వేరియంట్ పెట్రోల్ వెర్షన్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షో రూమ్ ధర 8.60 లక్షలు
pure వేరియంట్ పెట్రోల్ వెర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షో రూమ్ ధర 9.30 లక్షలు
creative+ వేరియంట్ పెట్రోల్ వెర్షన్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షో రూమ్ ధర 11.70
లక్షలు
fearless+,dual tone వేరియంట్ పెట్రోల్ వెర్షన్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షో రూమ్ ధర 13 లక్షలు
fearless+
s dark (topmodel) వేరియంట్ పెట్రోల్ వెర్షన్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఎక్స్ షో రూమ్ ధర 14 లక్షలు
Tata motors కొత్త టాటా నెక్సాన్ 2025 కొత్త డిజైన్ మంచి పెర్ఫార్మన్స్ కలిగి,అధునాతన ఫీచర్స్ ,సేఫ్టీ ఆప్షన్స్ తో ఎనిమిది లక్షల బడ్జెట్ లో మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఫ్యామిలి SUV కార్ గా చెప్పుకోవచ్చు .
































