OTT ప్రియులకు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ల పుంత వేస్తూ ఈ వారం భారీ రిలీజ్లు రానున్నాయి. వర్షాకాలంలో ఫ్యామిలీతో కలిసి వీటిని చూసి మరింత ఎంజాయ్ చేసుకోండి.
ఈ వారాంతంలో తెలుగు సినిమా షో టైమ్, విజయ్ ఆంటోని నటించిన మార్గన్, అలాగే హిందీలో విడుదలైన సర్జా వంటి సినిమాలు భారీ ఆసక్తిని సృష్టిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీకు నచ్చిన సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకోండి.
*అమెజాన్ ప్రైమ్:
నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 25
రంగీన్ (హిందీ సిరీస్) – జూలై 25
మార్గన్ (తమిళ సినిమా) – జూలై 25
*సన్ నెక్స్ట్:
షో టైమ్ (తెలుగు మూవీ) – జూలై 25
ఎక్స్ & వై (కన్నడ చిత్రం) – జూలై 25
*నెట్ఫ్లిక్స్:
మండల మర్డర్స్ (హిందీ సిరీస్) – జూలై 25
దివిన్నింగ్ట్రై (కొరియన్ మూవీ) – జూలై 25
ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) – జూలై 25
హ్యాపీ గిల్మోర్-2 (హాలీవుడ్స్ కామెడీ మూవీ) – జూలై 25
ఆంటిక్డాన్ (హాలీవుడ్స్ హారర్ మూవీ) – జూలై 25
*జీ5:
సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) – జూలై 25
*లయన్స్ గేట్ ప్లే:
జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 25
ద ప్లాట్ (కొరియన్ మూవీ) – జూలై 25
ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 25
































