సాధారణంగా రాత్రి పూట బొడ్డులో నూనె వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం…
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది, కళ్ళ పొడిబారడం మరియు కంటి చూపు లోపాలు వంటి సమస్యలు తగ్గుతాయి.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే శరీరం వేడి వల్ల వచ్చే పగుళ్లు తగ్గుతాయి.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే చర్మం మెరుస్తుంది.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే పెదాల పొడిబారడం తగ్గుతుంది.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే మోకాళ్ళు మరియు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే కాళ్ల నరాలు ఉత్తేజితమవుతాయి.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే శరీర అలసట మరియు వణుకు తగ్గుతాయి.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే గర్భాశయం బలపడుతుంది.
- ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో నూనె వేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
































