ఏపీఎస్ఆర్టీసీలో 10వ తరగతి అర్హతలో 1500 డ్రైవర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్,18 నెలల అనుభవం కలిగి ఉండాలి.
ఆగస్టు 15 నుంచి ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 22 నుంచి 35 ఏళ్ల వయోపరిమితి ఉంది. SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్లు వయో సడలింపు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 45 ఏళ్ల వరకు వయోపరిమితి ఉంది. మీకు దగ్గరలోని APSRTC డిపోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.



































