Retirement Crisis: విశ్రాంత జీవితం.. వేదనాభరితం

  • 8000 మంది విశ్రాంత ఉద్యోగుల విరమణ కష్టాలు
  • పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక.. పెద్ద చదువులు చదివించలేక..
  • అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేక ఇబ్బందులు
  • కూతురిని కోల్పోయి గుండెపోటుతో మరణించిన విశ్రాంత ఇన్‌స్పెక్టర్‌
  • రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అంచనా వేసుకుని కట్నం ఇచ్చేందుకు హామీ
  • సకాలంలో ఇవ్వకపోవడంతో అల్లుడి వేధింపులు.. కూతురి ఆత్మహత్య
  • సర్కారు నుంచి 75 లక్షలు రావాల్సి ఉన్నా క్యాన్సర్‌ చికిత్సకు ఇబ్బందులు
  • పీఎఫ్‌ కూడా ఇవ్వడం లేదని విశ్రాంత ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ ఆవేదన
  • ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ.. లక్షలు రావాల్సి ఉన్నా తప్పని ఇబ్బందులు
  • రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.5000 కోట్లు పెండింగ్‌
  • హామీ ఇచ్చినా.. కమిటీ వేసినా పరిష్కారం కాని సమస్య
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.