జామకాయ వారు అస్సలు తినొద్దు.. తింటే పరిస్థితి ఏంటంటే.

జామకాయను మనలో చాలా మంది ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. నిజమే! ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C, ఫైబర్, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.


ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కాని వారు మాత్రం అస్సలు తినొద్దు.

1.పేగు సమస్యలున్నవారు జాగ్రత్త!

జామకాయలో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణానికి మేలు చేస్తుంది.

కానీ, విరేచనాలు, గ్యాస్, అజీర్ణం, అల్సర్ వంటి సమస్యలున్నవారికి ఇది కిడ్నీ సమస్యగా మారుతుంది.

అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల అసౌకర్యాలు తలెత్తే అవకాశం ఉంది.

2. కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినకూడదు

జామకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

ఇది ఆరోగ్యానికి అవసరమైన ఖనిజమే అయినా, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ప్రమాదకరం.

కిడ్నీలు పొటాషియాన్ని శరీరం నుంచి సరైన విధంగా తొలగించలేనప్పుడు, రక్తంలో అధికంగా చేరి సమస్యలు పెంచుతుంది.

3. ఎలా తినాలి?

రోజుకు ఒక పండిన జామకాయ తినడం చాలు.

ఓట్స్ లేదా పెరుగుతో కలిపి తింటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో బొప్పాయి కూడా మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు. ఇందులోనూ విటమిన్ C, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

4. గర్భిణీలకు జామకాయ మంచిదే కానీ…

ఫోలిక్ యాసిడ్ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది.

అయినా కూడా గర్భిణీలు తినే ఆహారంపై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. మీ శరీర స్థితి ఆధారంగా డాక్టర్ సలహా తీసుకోవడమే ఉత్తమం.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.