భారీగా తగ్గిన బంగారం ధర… సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం పసిడి ధరలు ఇవే

బంగారం ధర వరుసగా పెరుగుతోంది. అయితే నిన్నటితో పోసి చూస్తే బంగారం ధర నేడు కాస్త తగ్గింది అని చెప్పవచ్చు. సెప్టెంబర్ ఒకటో తేదీ సోమవారం బంగారం ధరలు ఇవే.


24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,979 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 96,229 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,28,000 పలుకుతోంది. బంగారం ధరలు ప్రతిరోజు సరికొత్త రికార్డును సృష్టిస్తూ ముందుకు దూసుకుని వెళ్తున్నాయి. గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధర ప్రతిరోజు ఒక సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూసినట్లయితే నేడు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. నిజానికి బంగారం ధర తీవ్రంగా హెచ్చుతగ్గులకు గురవడానికి కారణం అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల బంగారం ధర భారీగా పెరిగింది.

దీనికి తోడు డాలర్ విలువ కూడా భారీగా పతనం అవడం కూడా పసిడి ధరలు పెరగడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా కారణమయ్యే ముఖ్యమైన అంశాల్లో పసిడిని ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో, పసిడి ధరలు పెరగడం ప్రారంభించాయి అని చెప్పవచ్చు. పసిడి ధర భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్నటువంటి డిమాండ్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 3500 డాలర్ల ఎగువన ఉంది. ఇది చారిత్రాత్మకంగా ఆల్ టైం చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో బంగారం ధర విపరీతంగా పెరగడానికి దోహదపడింది. మరోవైపు డాలర్ విలువ పతనం అవడం వల్ల కూడా బంగారం ధర భారీగా పెరుగుతోంది. పసిడి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది అని చెప్పవచ్చు. 22 క్యారెట్ల బంగారం కూడా ఏకంగా 96 వేల రూపాయల ఎగువన పలుకుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 10 గ్రాముల బంగారం చైన్ కొనుగోలు చేయాలంటే దాదాపు ఒక లక్ష 15 వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే బంగారం ధరలు భవిష్యత్తులో పెరగడం తగ్గడం అనేది అంతర్జాతీయ అంశాలపైనే ముడిపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.