ఈ దీపావళికి కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మారుతి సుజుకి, టాటా మోటార్స్, కియా, హ్యుందాయ్, హోండా, రెనో లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఈ దిపావళికి తమ కార్లపై బంపర్ ఆఫర్లను అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
మారుతి దీపావళి ఆఫర్స్ 2025
- ఆల్టో కె10 : రూ.52,500 డిస్కౌంట్ (పెట్రోల్ & సీఎన్జీ, క్యాష్, ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్)
- ఎస్-ప్రెస్సో : రూ.47,500 డిస్కౌంట్ (పెట్రోల్ & సీఎన్జీ, ఫస్ట్-టైమ్ బయర్స్‌కు మాత్రమే )
- వేగన్-ఆర్ : రూ.57,500 డిస్కౌంట్ (పెట్రోల్ & సీఎన్జీ, స్పాట్ డిస్కౌంట్, స్క్రాపేజ్)
- సెలోరియో : రూ.52,500 డిస్కౌంట్ (పెట్రోల్ & సీఎన్జీ, రూరల్ బెనిఫిట్స్)
- స్విఫ్ట్ : రూ.48,750 డిస్కౌంట్ (ఎంటీ ఎల్, ఎంటీ వీ, & ఏజీఎస్ వీ/జెడ్ ట్రిమ్స్, అన్ని సీఎన్జీ వేరియంట్స్)
- డిజైర్ : రూ.2,500 డిస్కౌంట్ (ఇన్స్టిట్యూషనల్ సేల్)
- బ్రెజ్జా : రూ.35,000 డిస్కౌంట్ (సబ్ 4 మీటర్ ఎస్యూవీ, ఎక్సేంజ్, స్క్రాపేజ్)
- ఎర్టిగా : రూ.25,000 డిస్కౌంట్ (పెట్రోల్ & సీఎన్జీ ట్రిమ్స్)
- ఎకో : రూ.42,500 డిస్కౌంట్ (అంబులెన్స్ రూ.2,500, పెట్రోల్ & సీఎన్జీ రూ.30,500, కార్గో రూ.40,500)
- టూర్ ఎస్ : రూ.15,000 డిస్కౌంట్ (ఎక్స్ఛేంజ్ బోనస్, పెట్రోల్)
- టూర్ హెచ్1 : రూ.65,500 డిస్కౌంట్ (పెట్రోల్ & సీఎన్జీ ట్రిమ్స్)
- టూర్ హెచ్3 : రూ.50,000 డిస్కౌంట్ (సీఎన్జీ వేరియంట్స్)
- టూర్ వీ & ఎం : రూ.35,000 డిస్కౌంట్ (ఎక్స్ఛేంజ్ & స్క్రాపేజ్ బోనస్, ఎం పెట్రోల్/ సీఎన్జీ రూ.25,000 స్క్రాపేజ్)
- గ్రాండ్ విటారా : రూ.1,80,000 డిస్కౌంట్ (స్ట్రాంగ్-హైబ్రిడ్, పెట్రోల్ రూ.1,50,000, సీఎన్జీ రూ.40,000)
- బాలెనో డెల్టా ఏఎంటీ : రూ.1,05,000 డిస్కౌంట్ (రెగల్ కిట్ రూ.55,000, క్యాష్ రూ.20,000, ఎక్స్ఛేంజ్ రూ.30,000)
- బాలెనో అదర్ ఏఎంటీ : రూ.1,02,000 డిస్కౌంట్ (యాక్సెసరీస్ & క్యాష్/ ఎక్స్ఛేంజ్)
- బాలెనో మాన్యువల్ & సీఎన్జీ : రూ.1,00,000 డిస్కౌంట్
- ఇన్విక్టో ఆల్ఫా + : రూ.1,40,000 డిస్కౌంట్ (క్యాష్ రూ.25,000+ స్క్రాపేజ్ రూ.1,15,000)
- ఇన్విక్టో జెటా + : రూ.1,15,000 డిస్కౌంట్ (స్క్రాపేజ్ మాత్రమే)
- ఫ్రాంక్స్ టర్బో : రూ.88,000 డిస్కౌంట్ (క్యాష్ రూ.30,000+ స్క్రాపేజ్ రూ.15,000+ యాక్సెసరీస్ రూ.43,000)
- ఫ్రాంక్స్ 1.2 లీటర్ పెట్రోల్ : రూ.22,000 – రూ.39,000 డిస్కౌంట్ (మాన్యువల్ & సీఎన్జీ వేరియంట్స్ రూ.30,000 వరకు )
- ఇగ్నిస్ ఏఎంటీ : రూ.75,000 డిస్కౌంట్ (క్యాష్ రూ.45,000+ స్క్రాపేజ్ రూ.30,000)
- ఇగ్నిస్ మాన్యువల్ : రూ.70,000 డిస్కౌంట్
- జిమ్నీ ఆల్ఫా : రూ.70,000 డిస్కౌంట్ (ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్స్, జెటా ట్రిమ్ నో బెనిఫిట్)
- సియాజ్ : రూ.45,000 డిస్కౌంట్ (లిమిటెడ్ స్టాక్, అన్ని వేరియంట్లు)
- ఎక్స్ఎల్6 పెట్రోల్ : రూ.25,000 డిస్కౌంట్ (ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్)
- ఎక్స్ఎల్6 సీఎన్జీ : రూ.35,000 డిస్కౌంట్ (అడిషనల్ రూ.10,000 క్యాష్ డిస్కౌంట్)
టాటా మోటార్స్ దిపావళి ఆఫర్స్ 2025
ఈ అక్టోబర్ నెలలో టాటా మోటార్స్ తమ బ్రాండెడ్ కార్లపై క్యాష్, ఎక్స్ఛేంజ్ బోనస్, డిస్కౌంట్స్ అందిస్తోంది. వీటితోపాటు కొన్ని ఎంపిక చేసిన మోడల్స్‌పై కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
- టియాగో : రూ.10,000 క్యాష్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్ (ఎంపిక చేసిన వేరియంట్స్‌కు మాత్రమే)
- టిగోర్ : రూ.15,000 క్యాష్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్
- పంచ్ : రూ.5,000 క్యాష్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్
- నెక్సాన్ : రూ.10,000 క్యాష్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్
- కర్వ్ : రూ.20,000 క్యాష్ + రూ.20,000 ఎక్స్ఛేంజ్
- హారియర్ (ఫియర్లెస్ ఎక్స్) : రూ.25,000 క్యాష్ + రూ.25,000 ఎక్స్ఛేంజ్
- సఫారీ (అకంప్లిష్డ్ ఎక్స్) : రూ.25,000 క్యాష్ + రూ.25,000 ఎక్స్ఛేంజ్
కియా దీపావళి ఆఫర్స్ 2025
- సోనెట్ : రూ.10,000 క్యాష్ + రూ.20,000 ఎక్స్ఛేంజ్ + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్
- సెల్టోస్ : రూ.30,000 క్యాష్ + రూ.30,000 ఎక్స్ఛేంజ్ + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్
- సిరోస్ : రూ.35,000 క్యాష్ + రూ.30,000 ఎక్స్ఛేంజ్ + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్
- కారెన్స్ క్లావిస్ : రూ.30,000 క్యాష్ + రూ.20,000 ఎక్స్ఛేంజ్ + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్
- కార్నివాల్ : రూ.1 లక్ష + రూ.15,000 కార్పొరేట్ డిస్కౌంట్
హోండా దీపావళి ఆఫర్స్ 2025
హోండా ఈ దీపావళికి క్యాష్, ఎక్స్ఛేంజ్, కార్పొరేట్, లాయల్టీ, వారెంటీ బెనిఫిట్స్ అందిస్తోంది.
- అమేజ్ 3rd జెన్ : రూ.67,000 వరకు బెనిఫిట్స్
- సిటీ : రూ.1.27 లక్షల వరకు బెనిఫిట్స్ (రూ.25,000 ఎక్స్ఛేంజ్, రూ.4,000 లాయల్టీ, రూ.35,000 హోండా-టూ-హోండా ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బెనిఫిట్స్, రూ.28వేల విలువైన 7-ఇయర్స్ వారెంటీ)
- ఎలివేట్ ఎంటీ : రూ.1.32 లక్షల వరకు బెనిఫిట్స్ (క్యాష్, ఎక్స్ఛేంజ్, లాయల్టీ, హోండా-టూ-హోండా ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బెనిఫిట్స్)
- సిటీ ఈహెచ్ఈవీ హైబ్రిడ్ : 7 ఇయర్స్ వారెంటీ
రెనో దిపావళి ఆఫర్లు 2025
- క్విడ్ : రూ.35,000 డిస్కౌంట్ (క్యాష్ రూ.20,000 + ఎక్స్ఛేంజ్ రూ.15,000 + కార్పొరేట్ రూ.10,000)
- కైగర్ ఫేస్‌లిఫ్ట్ : రూ.45,000 డిస్కౌంట్ (ఎక్స్ఛేంజ్ రూ.15,000 + స్క్రాపేజ్ రూ.35,000 + కార్పొరేట్ రూ.10,000)
- కైగర్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ : రూ.80,000 డిస్కౌంట్ (క్యాష్ రూ.35,000 + ఎక్స్ఛేంజ్ రూ.35,000 + స్క్రాపేజ్ రూ.35,000, కార్పొరేట్ రూ.10,000)
- ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ : రూ.45,000 డిస్కౌంట్ (ఎక్స్ఛేంజ్ రూ.15,000 + స్క్రాపేజ్ రూ.35,000 + కార్పొరేట్ రూ.10,000)
- ట్రైబర్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ : రూ.75,000 డిస్కౌంట్ (క్యాష్ రూ.30,000 + ఎక్స్ఛేంజ్ రూ.35,000 + స్క్రాపేజ్ రూ.35,000, కార్పొరేట్ రూ.10,000)
హ్యుందాయ్ దిపావళి ఆఫర్స్ 2025
- గ్రాండ్ ఐ10 నియోస్ : రూ.25,000 (పెట్రోల్)/ రూ.30,000 (సీఎన్జీ) + రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్ + రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్
- ఆరా : రూ.15,000 క్యాష్ + రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ + రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్
- ఎక్స్టర్ : రూ.25,000 వరకు (నాన్ ప్రో ప్యాక్)/ రూ.20,000 (ప్రో ప్యాక్) + రూ.20,000 ఎక్స్ఛేంజ్
- ఐ20 : రూ.25,000 వరకు (ఎంటీ)/ రూ.20,000 (ఐవీటీ) + రూ.25,000 వరకు ఎక్స్ఛేంజ్
- వెన్యూ 1.2 : రూ.30,000 క్యాష్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్
- వెన్యూ టర్బో : రూ.10,000 క్యాష్ + రూ.15,000 ఎక్స్ఛేంజ్
- వెర్నా : రూ.20,000 క్యాష్ + రూ.20,000 ఎక్స్ఛేంజ్ + రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్
- క్రెటా : రూ.5,000 స్క్రాపేజ్ బోనస్
- అల్కజార్ : రూ.30,000 క్యాష్ + రూ.30,000 ఎక్స్ఛేంజ్
- టక్సన్ : రూ.30,000 క్యాష్ + రూ.60,000 ఎక్స్ఛేంజ్
- అయోనిక్ 5 (Ioniq 5) (MY2025) : రూ.7 లక్షలు
































