ఏపీలో 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆరు జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్..


కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే.. ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలో పలు చోట్ల వర్షం పడుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.