మొంథా తుఫాన్ ప్రభావం: ఏపీలో పాఠశాలలకు మరిన్ని సెలవులు

క విశాఖపట్నం, కడప, ఏలూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రేపటి వరకూ సెలవులు అమల్లో ఉంటాయి. కోనసీమ, కృష్ణా, NTR, గుంటూరు, అనకాపల్లి, విజయనగరం, మన్యం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఎల్లుండి వరకు పాఠశాలలకు సెలవులు కొనసాగనున్నాయి.


అయితే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తక్కువగా ఉండటంతో ఎలాంటి సెలవులు ప్రకటించలేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.