ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 36 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఏక్ దివానే కి దివానత్ (హిందీ రొమాంటిక్ డ్రామా సినిమా)- డిసెంబర్ 16
కలినరీ క్లాస్ వార్స్ సీజన్ 2 (కొరియన్ రియాలిటీ కుకింగ్ కాంపిటీషన్ షో)- డిసెంబర్ 16
వాట్స్ ఇన్ ది బాక్స్ (ఇంగ్లీష్ రియాలిటీ షో)- డిసెంబర్ 17
ది మెన్నీ సీజన్ 3 (మెక్సికన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 17
మర్డర్ ఇన్ మొనాకో (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- డిసెంబర్ 17
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 18
10డ్యాన్స్ (జపనీస్ బాయ్స్ లవ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 18
ప్రేమంటే (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- డిసెంబర్ 19
రాత్ అఖేలీ హై: ది బన్సాల్ మర్డర్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ)- డిసెంబర్ 19
ది గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సినిమా)- డిసెంబర్ 19
బ్రేక్‌డౌన్ 1975 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- డిసెంబర్ 19
ఏ టైమ్ ఫర్ బ్రేవరీ (ఇంగ్లీష్ క్రైమ్ కామడీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ సెలబ్రిటీ కామెడీ టాక్ షో)- డిసెంబర్ 20
జేక్ వర్సెస్ జోషువా: జడ్జ్‌మెంట్ డే (ఇంగ్లీష్ బాక్సింగ్ గేమ్ షో)- డిసెంబర్ 20
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
థామా (తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ కామెడీ సినిమా)- డిసెంబర్ 16
సిసు: రోడ్ టు రివేంజ్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం)- డిసెంబర్ 16
ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ (ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)- డిసెంబర్ 16
ది రన్నింగ్ మ్యాన్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్)- డిసెంబర్ 16
ది థింగ్ విత్ ఫెదర్స్ (ఇంగ్లీష్ సైకలాజికల్ డ్రామా సినిమా)- డిసెంబర్ 19
ఫాలౌట్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 17
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ హిందీ బోల్డ్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
జియో హాట్‌స్టార్ ఓటీటీ
సంతాన ప్రాప్తిరస్తు (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- డిసెంబర్ 19
మిసెస్ దేశ్‌పాండే (హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
ఫార్మా (తెలుగు డబ్బింగ్ మలయాళ మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
జీ5 ఓటీటీ
హార్ట్‌లీ బ్యాటరీ (తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 16
నయనం (తెలుగు సైకో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ (మలయాళ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19
గాడ్డే గాడ్డే ఛా 2 (పంజాబీ ఫ్యామిలీ కామెడీ డ్రామా ఫిల్మ్)- డిసెంబర్ 19
కోనా (కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- డిసెంబర్ 19
సన్ నెక్ట్స్ ఓటీటీ
దివ్యదృష్టి (తెలుగు హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- డిసెంబర్ 19
ఉన్ పార్వైల్ (తమిళ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- డిసెంబర్ 19
రాజు వెడ్స్ రాంబాయి (తెలుగు రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- డిసెంబర్ 18
షౌంకీ సర్దార్ (పంజాబీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- చౌపల్ ఓటీటీ- డిసెంబర్ 18
బార్న్ టుబీ వైల్డ్ (ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- డిసెంబర్ 19
రూఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ డ్రామా మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- డిసెంబర్ 19
ఓటీటీలోకి 36 సినిమాలు
ఇలా ఈ వారం (డిసెంబర్ 15 నుంచి 21 వరకు) ఏకంగా 36 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి, సంతాన ప్రాప్తిరస్తు, ప్రేమంటే, ఏక్ దివానే కి దివానత్, ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5, రాత్ అఖేలీ హై, థామా, నయనం, దివ్య దృష్టి, కోనా, డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ఫోర్ మోర్ షాట్స్ సీజన్ 4, హార్ట్‌లీ బ్యాటరీ, ది గ్రేట్ ఫ్లడ్, ఫాలౌట్ సీజన్ 2, ఫార్మా, మిసెస్ దేశ్‌పాండే, ది రన్నింగ్ మ్యాన్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉన్నాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 9 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.





























