60 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కృష్ణా జిల్లాలో ఖాళీగా ఉన్న 60 పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.


అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, MLT, BSc(MLT), ఇంటర్ ఒకేషనల్ (MLT, ఫార్మసీ), DMLT, డిప్లొమా, బీఫార్మసీ, PGDCA, డిగ్రీ(కంప్యూటర్స్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు. వెబ్‌సైట్: https://krishna.ap.gov.in/

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.