మెనూ సరే.. గుడ్డు ఏదీ.. మధ్యాహ్న భోజన పథకంలో లోపాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి. భావి పౌరులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రూపొందించిన మెనూ ప్రకారం, విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు అందించాలి. అయితే, క్షేత్రస్థాయిలో ఈ మెనూ అమలు కావడం లేదు. వారానికి మూడుసార్లు కాదు కదా, కొన్నిచోట్ల నెలకొక్కసారి కూడా గుడ్డు కనిపించడం లేదని తెలుస్తోంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.