‘చాలా ఏళ్లుగా ఉన్న కోరిక తీరింది’.. వెంకటేశ్

టాలీవుడ్హీరోవిక్టరీవెంకటేశ్ఈఏడాదిసంక్రాంతికిబ్లాక్బస్టర్హిట్నుతనఖాతాలోవేసుకున్నారు. అనిల్రావిపూడిదర్శకత్వంలోవచ్చినఈసినిమాసంక్రాంతివిన్నర్గానిలిచింది . ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ టాలీవుడ్ ఆడియన్స్ ను అలరించింది . అయితే సంక్రాంతి వస్తున్నాం హిట్ తర్వాత వెంకీ మామ ఇటీవలే మరో మూవీని ప్రకటించారు . త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఆయన నటిస్తున్నారు .


మరోవైపువచ్చేఏడాదిసంక్రాంతిసీజన్లోనూవెంకీమామసందడిచేయనున్నారు. అనిల్రావిపూడి-మెగాస్టార్చిరంజీవికాంబోలోవస్తోన్నఫ్యామిలీఎంటర్టైనర్చిత్రంలోకనిపించనున్నారు. ఈమూవీలోఓకీలకపాత్రలోవెంకీమామనటిస్తున్నారు. తాజాగాఈసినిమాకుషూటింగ్కుసంబంధించినఅప్డేట్ఇచ్చారుహీరోవెంకటేశ్. మనశంకరవరప్రసాద్చిత్రంలోనాపాత్రషూటింగ్ముగిసిందనిట్వీట్చేశారు.

వెంకటేశ్తనట్వీట్లోరాస్తూ..’మనశంకరవరప్రసాద్ మూవీ కోసం ఈరోజు నా పాత్రను ముగించా. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం. నాకు ఇష్టమైన మెగాస్టార్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. ఎన్నోరోజులుగామెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాలనేకోరిక ఉండేది. చివరికీ ఈ ప్రత్యేక చిత్రం కోసంఅనిల్రావిపూడి మమ్మల్ని ఒకచోట చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2026 సంక్రాంతిని మీ అందరితో థియేటర్లలో చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా’ అంటూపోస్ట్చేశారు. కాగా.. ఈసినిమావచ్చేఏడాదిసంక్రాంతిబాక్సాఫీస్వద్దపోటీపడనుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.