పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్పాము కాటుకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. చిలకలూరిపేటలో (Chilakaluripet) ఓ టెన్త్పరీక్ష (Tenth exams) కేంద్రానికి కరిముల్లా అనే ఉపాధ్యాయుడు పరీక్ష అధికారిగా వెళ్లారు. స్థానిక వేద స్కూలులో పరీక్షల సూపరింటెండెంట్‌గా ఆయన ఉన్నారు. ఈ రోజు పరీక్షల జరుగుతుండగా ఆయనకు పాము కాటేసింది. వెంటనే కరిముల్లాను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయనకు చికిత్స జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థులు పరీక్ష రాస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.
Also Read
Education
More